విటమిన్లు వాటి ఉపయోగాలు
విటమిన లను సర్ హెచ్.జి.ఆఫ్ కింగ్స్ అనే శాస్త్రవేత్త 1912లో పాల పై పరిశోధన చేసి దానిలో పెరుగు దల పదార్ధాన్ని గుర్తించి ఈ పదార్థాన్ని సహాయ అదనపు కారకంగా పిలిచాడు. విటమిన్లు అనే పేరు పెట్టిన వ్యక్తి కసిమర్ ఫంక్ విఠల్ అమిన్ పదం నుంచి విటమిన్ల అనే పదం వచ్చింది.
విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ – అతిముఖ్యమైన; అమైన్ – అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు.
కాబట్టి ‘vitamines‘ అనే పదంలోని ‘e’ ని తొలగించి ప్రస్తుతం వాటిని ‘vitamins‘ అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తి ప్రసరణ, జీవక్రియల నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.
1915లో మెక్కలమ్ విటమిను కొవ్వులో కరిగే నీటిలో కరిగే ఆధారంగా రెండు రకాలుగా గుర్తించాడు.
-
- కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె
- నీటిలో కరిగే విటమిన్లు బి,సి విటమిన్లు సూక్ష్మ పోషకాలు
కొవ్వులో కరిగే విటమిన్లు
ఎ (A) విటమిన్ (రెటినాల్)
లోపం వల్ల కలిగే వ్యాధులు
లభించే పదార్ధాలు
పళ్ళు కూరగాయలు మరియు మాంసం |
ఎ విటమిన్ అధికంగా లభించే పదార్థం
ఉపయోగాలు
కంటి చూపునకు, గర్భధారణకు, ఎముకల పెరుగుదలకు, చర్మం కాంతివంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
విటమిన్ డి (D) (కాల్సిఫెరాల్)
చిన్నపల్లల్లో ఈ విటమిన్ లోపం వలన రికెట్స్ అనే వ్యాధి కలుగుతుంది
లోపం వల్ల కలిగే వ్యాధులు
లభించే ఆహార పదార్ధాలు
పళ్ళు కాయలు |
డి విటమిన్ కూరగాయల్లో లభించదు. సూర్యకాంతి వల్ల లభిస్తుంది. గుడ్డు, కార్డు లివర్ ఆయిల్,
షార్క్ చేప నూనె, పాలు మొదలగునవి.
విటమిన్ ఇ (E) (టోకోఫెరాల్)
ఇ విటమిన్ కి ఇంకో పేరు బ్యూటీ విటమిన్, వంధ్యత్వ నిరోధక విటమిన్. మనం తీసుకొనే ఆహారం లో ముఖ్యంగా ఈ విటమిన్ కారణంగా పురుషుల్లో బీజ కణాల అభివృద్ధి సరిగా లేకపోవటం, ఆడవారిలో గర్భస్రావం సరిగా జరగకుండా అవుతుంది.
లోపం వల్ల కలిగే వ్యాధులు
లభించే ఆహార పదార్థాలు
పళ్ళు, కూరగాయలు, విత్తనాలు, సూర్యకాంతం, మొక్క గింజలు, పత్తి గింజలు, గింజల నుండి తీసిన నూనె, మాంసంలో ఈ విటమిన్ ఎక్కువగా లభ్యమవుతుంది. కాయగూరలు మొలకెత్తిన గింజలు, మాంసం, పొద్దుతిరుగుడు గింజలు, నూనె పత్తిగింజల, నూనె తాజాఫలాలు. కొన్ని ఆహార పదార్దాలు మొక్కలు నుండి కూడా లభిస్తుంది.
విటమిన్ కె (K) (పిల్లో క్వనొన్)
ఈ విటమిన్ కు మరొక పేరు రక్తం గడ్డ కట్టే విటమిన్, పౌష్టికరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ విటమిన్ డి లభ్యమవుతుంది.
లోపం వల్ల కలిగే వ్యాధులు
లభించే ఆహారపదార్ధాలు
పిక్కలు, గుడ్లు, కాలేయం, ఆవు పాలు, ఆకుకూరలు, కాలిఫ్లవర్.
నీటిలో కరిగే విటమిన్లు
B1 (దయమిన్)
లోపం వల్ల కలిగే వ్యాధులు
లభించే ఆహారపదార్ధాలు
B2 (రైబోఫ్లెవిన్)
లోపం వల్ల కలిగే వ్యాధులు
- కిటోసిస్ నోరు మూలల్లో పగిలి రక్త స్రావం జరగడం.
- గ్లాసైటిస్ నాలుక ఎర్రగా మారి పుండ్లు ఏర్పడి మెరవడం.
- నాలుగు పై పోతా నోటి మూలల్లో పగలటం కళ్లు మండడం.
- చర్మం పై పొలుసులు ఏర్పడడం జరుగుతుంది.
లభించే ఆహార పదార్ధాలు
ఆవు పాలు ,గుడ్లు ,కాలేయం, ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాలు, గుడ్డు సొన లలో ఈ విటమిన్ ఎక్కువగా వుంటుంది. ఆఫర్లు లేక పసుపు రంగులో ఉండటానికి గల కారణం రైబోఫ్లెవిన్
B3 (నియాసిన్ లేదా నికోటిన్ ఆమ్లం)
లోపం వల్ల కలిగే వ్యాధులు
లభించే ఆహార పదార్ధాలు
B5 (పాన్ టోదినిక్ ఆమ్లం)
లోపం వల్ల కలిగే వ్యాధులు
లభించే ఆహార పదార్ధాలు
B6 (పైరిడాక్సిన్)
లోపం వల్ల కలిగే వ్యాధులు
లభించే ఆహార పదార్ధాలు
ఉపయోగాలు
జీవక్రియ హిమోగ్లోబిన్ ప్రతి రక్షకాలు తయారీ
B7 (బయోటిన్)
లోపం వల్ల కలిగే వ్యాధులు
లభించే ఆహార పదార్ధాలు
B9 (ఫోలిక్ ఆమ్లం)
లోపం వల్ల కలిగే వ్యాధులు
లభించే ఆహార పదార్ధాలు
B12 (సైనో కోబాలమిన్)
లోపం వల్ల కలిగే వ్యాధులు
లభించే ఆహార పదార్ధాలు
విటమిన్ సి (అస్కరిచ్ ఆమ్లం)
లోపం వల్ల కలిగే వ్యాధులు
లభించే ఆహార పదార్ధాలు
సి విటమిన్ విధులు
పాలు
విటమిన్లు – చెడు ప్రభావము
మనిషి ఆరోగ్యంగా మనుగడ సాగించడానికి విటమిన్ల అవసరమెంతోవుంది. విటమిన్ల లోపము వలన ఎన్నో వ్యాధులు వచ్చినా సదరు లోపాన్నిపూరించినట్లైతే ఆయా వ్యాధులు ఇట్టే మాయమవుతాయి.
టాబ్లెట్ విటమిన్ |
వివిధ రకాల విటమిన్లు వేరు వేరుగా పరిశీలించినపుడు
- బీటా కెరోటిన్ వల్ల 7 శాతము
- విటమిన్ A వల్ల 16 శాతము
- విటమిన్ E వల్ల 4 శాతము మంది మరణించారు అని పరిశోధనల వల్ల తెలిసింది.
- సెలీనియం వల్ల 10 శాతము మరణపు రేటు తగ్గిందని గమనించార.
కాబట్టి విటమిన్లు మన శరీరం కి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తాయి.