X

అంతరిక్ష రంగం మరియు ప్రయోగాలు

Advertisements

అంతరిక్ష రంగం

భూమి చుట్టూ ఉన్న ప్రదేశమును అంతరిక్షం లేదా ఖగోళం లేదా రోదశి అని అంటారు. దీని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం అని పిలుస్తారు.

Universe

రాకెట్

న్యూటన్ మూడవ గమన సూత్రం ఆధారంగా పని చేయు  రాకెట్ ను ఉపయోగించి పేలోడ్ లను అంతరిక్షంలోకి పంపిస్తారు. దీనికి కావలసిన పలాయన వేగం 11.2 కి.మి/సెకన్లు వేగంను అందిస్తుంది.

Rocket

పేలోడ్

రాకెట్ సహాయంతో అంతరిక్షంలోని కి పంపించబడు ఏ వస్తువునైనా పేలోడ్ అని అంటారు.     ఉదాహణకు – ఉపగ్రహాలు, వ్యోమగాములు, అంతరిక్ష నౌకలు.

మాడ్యుల్

అంతరిక్షం యందు వ్యోమగాములు భూమి చుట్టూ పరిభ్రమించి తిరిగి సురక్షితంగా భూమిని చేరటానికి ఉపయోగింపబడే పరికరాలను “మాడ్యూల్” అని అంటారు.

మొట్టమొదటిసారిగా రష్యా దేశం 1957 అక్టోబర్ 4వ తేదీ నాడు స్పుత్నిక్ 1  అను తొలి కుత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించిన పిమ్మట అంతరిక్ష యుగం  అనునది ఆరంభమైనది.

స్పుత్నిక్ 1 యొక్క వ్యాసము 23 అంగుళాలు, బరువు 184 పౌడ్లు. ఇది భూమి చుట్టూ 1440 సార్లు పరిభ్రమించే 1958 జనవరి 4 వ తేదీన నాడు భూమి వాతావరణంలోకి ప్రవేశించి పేలి పోయింది.

1957 నవంబర్ 3న స్పుత్నిక్-2 ద్వారా లైకా అనే కుక్కను అంతరిక్షంలోకి రష్యా ప్రయోగించింది. ఇది అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి జీవి గా ప్రసిద్ధి చెందినది.

అమెరికా దేశం తన తొలి కృత్రిమ ఉపగ్రహము ఎక్స్ప్లోరర్ వన్ అను దానిని 1958 జనవరి 31వ నాడు అంతరిక్షంలోని ప్రయోగించి అంతరిక్షము యొక్క వయస్సు మరియు భూమి యొక్క అయస్కాంత క్షేత్రమును అధ్యయనం చేశారు.

1959లో అమెరికా శామ్ అను కోతిని అంతరిక్షంలోని కి పంపించినది.

1961 ఏప్రిల్ 12న రష్యా దేశస్తుడు యూరీ గగారిన్, వస్తూ క్ అను అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్షంలో భూమి చుట్టూ ఒకసారి 89. 34 నిమిషాలలో పరిభ్రమించే ప్రథమ అంతరిక్ష వ్యోమగామి గా ప్రసిద్ధి చెందాడు. కాబట్టి ఏప్రిల్ 12వ తేదీన స్పేస్ డే గా పరిగణిస్తారు.

అలెన్ షెఫర్డ్ అను అమెరికా వ్యోమగామి గా కూడా  మే 5, 1961లో మెర్క్యురీ-3. అను  అంతరిక్ష నౌకలో భూమిచుట్టూ 89.34  నిమిషాలలో పరిభ్రమించే నాడు. అంతరిక్ష యానం చేసిన తొలి మహిళా వ్యోమగామిగా లెఫ్టినెంట్ కల్నల్ వాలెంతినా తెరిష్కోవా.

అమెరికాకు చెందిన తొలి మహిళా వ్యోమగామి స్యాలిరైదే 1983 ,జూన్ 18న అంతరిక్షయానం చేశారు. ఈమె ఛాలెంజ్ అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి వెళ్లారు .ఈమధ్య అనగా 2012 జూలై 23న క్యాన్సర్ వ్యాధితో మరణించారు.

1965 మార్చి లో అలెక్సీ అతడు వస్కోద్ 2 అను  రోదసీ నౌకలో పయనించి అంతరిక్షంలో కొద్దిసేపు నడిచాడు.

1965 జూన్ 3న, జెమిని 4 అంతరిక్ష నౌక ద్వారా అమెరికా  వ్యోమగామి ఏడ్ వర్డ్   హెచ్. వైట్ అంతరిక్ష నౌక నుండి బయటకు వచ్చి అంతరిక్షంలో స్వేచ్ఛగా 21 నిమిషములు తేలాడు.

అంతరిక్షం లోనికి ప్రయోగించబడిన వస్తువులను అనేక రకములుగా వర్గీకరించవచ్చు అవి. స్పేస్ సెట్టింగ్స్ అంతరిక్ష ప్రయోగ శాలలు  రోవర్లు మరియు అంతరిక్ష నౌకలు.

స్పేస్ షటిల్

ఈ ప్రోగ్రాంను స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ అనే కార్యక్రమంలో భాగంగా అమెరికా ప్రారంభించినది. వీటి సహాయంతో ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, వ్యోమగాములు, ఆహారపదార్ధములు మొదలైన వాటిని అంతరిక్షంలోనికి రవాణా  చేయుట కొరకు అమెరికా ఉపయోగించినది. వీటిని కాలిఫోర్నియాలోని రాక్వెల్ ఇంటర్నేషనల్  అను సంస్థ నిర్మించింది.

కొలంబియా

మొదటి ప్రయోగం 1981 ఏప్రిల్ 12 లో జరిగింది అంతరిక్షం నుండి తిరిగి వస్తూ భూ ఉపరితలానికి 61 కిలోమీటర్ల దూరం ఉండగా ఫిబ్రవరి 1, 2003, గురు వ్యోమగాములు ఉన్న. స్పేస్ సెటిల్ పేలిపోయింది. ఇందులో భారత సంతతికి చెందిన మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా తో పాటు మరికొంతమంది ఏడుగురు మరణించారు. ఇది 28 సార్లు అంతరిక్ష యానం చేసిన 160 మంది  వ్యోమగాములను  మోసుకొని వెళ్లి అంతరిక్షం యందు మొత్తం 300 రోజుల పాటు గడిపింది.

ఛాలెంజెర్స్

ఈ అమెరికన్ స్పేస్ షటిల్స్ ను 1983 ఏప్రిల్ నెలలో దీనిని మొదట సారిగా ప్రయోగించటం జరిగింది. 1986 జనవరి 28ను రెండవ సారి అంతరిక్షంలో ప్రయోగించినప్పుడు ఇందులో ఉన్న ఏడుగురు వ్యోమగాముల తో సహా పేలిపోయింది. మొట్టమొదటిసారిగా పేలిపోయిన అమెరికన్స్ స్పేస్ షటిల్ ఈ చాలెంజర్.

అట్లాంటిస్

ఈ అమెరికన్ స్పేస్ షటిల్ ను మొట్ట మొదటి సారిగా 1985 అక్టోబర్లో అంతరిక్షంలోనికి  ప్రయోగించబడింది. ఇది చివరి సారిగా 2011లో జులై నెలలో అంతరిక్షయానం చేసినది. ఇది ముప్పై మూడు సార్లు అంతరిక్షయానం చేసి 207 వ్యోమగాముల మోసుకుని వెళ్లే మొత్తం 306 రోజుల పాటు అంతరిక్షంలో గడిపింది.

డిస్కవరీ

ఈ అమెరికన్ స్పెషల్ మొట్టమొదటిసారిగా 1984లో ఆగస్టు 30వ తేదీన రోదసిలోకి ప్రయోగించబడింది. 1995లో రష్యా అంతరిక్ష పరిశోధన శాల మీరు తో అనుసంధానమై మొదటి స్పేస్ షటిల్ మరియు తొలి మహిళా వ్యోమగామి పైలెట్ ను తీసుకెళ్లిన స్పేస్ షటిల్ డిస్కవరీ. ఈ డిస్కవరీ అంతరిక్ష యాత్రల పరంపర 9 మార్చి 2011 నా కొలంబియా స్పేస్ స్టేషన్ లో దిగటం తో ముగిసింది. ఇది 39 సార్లు అంతరిక్ష యానం చేసి 252 వ్యోమగాములు లను అంతరిక్షం లోకి మోసుకొని వెళ్లి మొత్తం గా 365 రోజుల పాటు గడిపింది.

అంతరిక్ష ప్రయోగశాలలు

విశ్వాంతరాళాల లో భారత రహిత స్థితి యందు వివిధ ప్రయోగాలను ఉపయోగించుట కొరకు వీటిని ఉపయోగిస్తారు. ఇటువంటి అంతరిక్ష ప్రయోగశాలలు కొన్ని దేశాలు ఏర్పాటు చేసినవి.

సెల్యూట్

1971 లో రష్యా దేశం సెల్యూట్-1 అను దానిని ఏర్పాటు చేసినది. పిదప ఏటువంటి తరగతి కి చెందిన అనేక ప్రయోగశాలను రష్యా ఏర్పాటు చేసినది. ఇటువంటి వాటిలో ఒకటి అయిన సెల్యూట్-7 యందు మనభారత తొలి వ్యోమగామి అంతరిక్షం లో 7 రోజుల పాటు గడిపి అనేక ప్రయోగాలు గడిపాడు.

స్కై లాబ్

స్కై లాబ్ మొట్ట మొదటి అమెరికా కు చెందిన అంతరిక్ష పరిశోధనశాల. దీనిని 1973, మే 14 తేదినాడు అంతరిక్షం యందు ఏర్పాటు చేశారు. కానీ 1979 జూలై 11 నాడు భూమి మీద కూలిపోయింది.ఇది తన జీవిత కాలంలో భూమి చుట్టూ 270 మైళ్ళు ఎత్తులో 34,981 పరిభ్రమ నాలు చేసినది.

మీర్

మీర్ అనేది  రష్యా దేశం యొక్క అంతరిక్ష పరిశోధన శాల. మీర్ అనగా శాంతి లేదా ప్రపంచం అని అర్థం. 20  పిబ్రవరీ  1986లో రస్యాన్లు మీర్ అంతరిక్ష పరిశోధన శాల ఏర్పాటు చేశారు. మీర్ మళ్లీ మాడ్యులర్ స్టేషన్, 6 స్పేస్ క్రాఫ్ట్ లను తన వద్ద ఒకేసారి ఉంచుకున్నే సామర్ధ్యం కలదు. దీన్ని యందు గల సౌర పలకలు పని చేయటం వలన 23 మార్చి 2001న మీర్ ను దక్షిణ పసిఫిక్ మహా సముద్రం లో కూల్చివేశారు. ఇది తన జీవిత కాలంలో 86,331 పరిభ్రమణం నాలు చేసినది.

అంతరిక్ష నౌకలు

భూమిపై ప్రయోగించినప్పుడు అంతరిక్షం లోనికి వెళ్లిఇతర గ్రహాలను గూర్చి అధ్యయనం చేస్తాయి. ఇప్పటివరకు అనేకరకాలైన అంతరిక్ష నౌకలను ప్రయోగించినారు.

Voyager-1

ఇది సౌర కుటుంబం యొక్క అంచులు దాటి ఆవలికి వెళ్లిన  తొలి మానవ నిర్మిత అంతరిక్ష నౌక. దీని బరువు 722కి.గ్రా. దీనిని 1977 సెప్టెంబర్ 5 నాడు నాసా ప్రయోగించింది. ఇది 2012 ఆగస్ట్ నాటికి 1900 కోట్లు కి. మి దూరం ప్రయాణించి, తన ప్రయాణ మార్గంలో గురు గ్రహం, శని గ్రహం మరియు టైటాన్లను సందర్శించి, సౌర కుటుంబం అంచులను దాటి వెళ్ళినది. ఇది 2025 వరకు పనిచేస్తుంది

Voyager-11

ఇది 722కి. గ్రా బరువు ఉన్న 1977 ఆగస్ట్20 నాడు అంతరిక్షంలోని ప్రయోగించి నారు. తన ప్రయాణ మార్గంలో గురు గ్రహం, శని గ్రహం, యురేనస్, నెప్తూన్లను పరిశీలించింది. ఇది. 2025 వరకు పని చేస్తుంది.

Messenger-1, 2

Odissi

Haigens Kesini

New Horize

20 జనవరి 2006 వ సం|| లో నాసా శాస్త్రవేత్తలు “new horize”అనే అంతరిక్ష నౌకను ప్లూటో గ్రహం గురించి అధ్యయనం చేయుట కొరకు ప్రయోగించారు. ఇది9 సం|| పాటు అంతరిక్షంలో ప్రయాణించి, 2015 జూలై నాటికి ప్లూటో ను సమీపించి ఫోటోలను గ్రాండ్ స్టేషన్ కు పంపించింది.

రోవార్లు

ఇవి గ్రహం పైన తమంతట తాముగా దిగి కదులుతూ వాటికి అమర్చిన శక్తివంతమైన కెమెరాలతో ఫోటోలను తీసి భూమి మీదకు పంపిస్తాయి. అంగారకుడి పైన పంపించబడిన రోవర్లలో ముఖ్యమైనవి.

పాత్ పందర్స్, Mars ఒడిస్సీ, స్పిరిట్ రోవర్స్, ఆవర్చుని టీ రోవర్స్, మార్స్ ఫోనిక్స్, వీటిలో అంగరుకుడి పైన ఎక్కువ దూరం ప్రయాణించి న రోవర్స్ ఆవర్చిని టీ రోవర్స్. ఇది సుమారు 43కి.మి దూరం ప్రయాణించినది.

అంతరిక్ష పర్యాటకులు

డెన్నిస్ టీ టీ

అమెరికాకు చెందిన ఫైనాన్స్యల్, నాసా మాజీ ఇంజినీర్ డెన్నిస్ టీ టీ తొలి అంతరిక్ష పర్యాటకుడు. 2001లో ఆయన అంతరిక్షంలో పర్యటించి వచ్చిన తొలి వ్యక్తిగా ఘనత సృష్టించి చరిత్ర గాంచెను.

Astronaut

మార్క్ శాటిల్  వర్త్

దక్షిణాఫ్రికాకు చెందిన కోటీశ్వరుడు మార్క్ షాటిల్ వర్త్. 2002 లో అంతరిక్ష యానం చేశాడు

గ్రెగరి ఒలేస్

అమెరికాకు చెందిన శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త అయినా గ్రేగరి ఓలేస అంతరిక్షంలో పర్యటించిన మూడో వ్యక్తీ. 2005 లో అంతరిక్ష పర్యటన చేసాడు.

అనౌషే అనార్షి

Eraan సంతతికి చెందిన అమెరికా టెలికాం  టైకూన్ అనౌశే అన్సారీ నాలుగవ అంతరిక్ష పర్యటకురాలు. అంతరిక్షంలో పర్యటించిన తొలి మహిళా కూడా అన్స్సరియే. ఆమె 2006 లో అంతరిక్షంలో పర్యటించి వచ్చారు.

చంద్రుని యాత్ర

  1. చంద్రుని గురించి వివిధ దేశాలు చేపట్టిన అంతరిక్ష కార్యక్రమాలు.
  2. అమెరికా అపోలో మరియు రష్యా లూసా అను ప్రోగ్రాములు ను ప్రారంబించింది.
  3. 2003 సెప్టెంబర్ 27 నాడు287. కి.గ్రా. ద్రవ్యరాశి గల smart-1 అను దానిని యురోపియన్ స్పేస్ యేజెన్సే వారు ప్రారంభించారు.
  4. జపాన్ హితెన్ అను అంతరిక్ష నౌకను 1990 జనవరి 24 నాడు సెలెన్ లేదా కగూయా అను దానిని 2007 సెప్టెంబర్ 4 న ప్రారంభించారు.
  5. చైనా చంద్రుడి పై కి చాంగ్ -1, చాంగ్-2, మరియూ చాంగ్ 3లను ప్రయోగించింది.
  6. భారతదేశంలో చంద్రయాన్ -1 2008 October 22 నాడు ప్రయోగించింది.

భారతదేశంలో అంతరిక్ష విజ్ఞానం

భారత అంతరిక్ష పితామహుడు గా పేరు గాంచిన డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ ఇతని నేతృత్వంలో మన అంతరిక్ష విజ్ఞానం వివిధ దశలలో అభివృద్ధి చెందింది.

1962వ సంవత్సరంలో భారత ప్రభుత్వం, భారత అంతరిక్ష విజ్ఞానం పునర్ నిర్వహణ కమిటీ విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు.

1963వ సంవత్సరంలో కేరళ లో త్రివేండ్రం  దగ్గరగా  తుంబా యందు మొట్ట మొదటి సారిగా SSR ను ఏర్పాటు చేశారు. అదే సమయంలో నవంబర్ 21 నాడు మొట్ట మొదటి రాకెట్ NICHE APAACHI మొట్ట మొదట సారిగా అమెరికా సహాయంతో విజవంతంగా ప్రయోగించింది.

1965వ సంవత్సరంలో త్రివేండ్రం యందు SS &TC మొదటి సారి గా ఏర్పాటు చేశారు. విక్రమ్ సారాభాయ్ మరణానంతరం దీనిని VSSR గా పేరు మార్చారు.

1967 వ సంవత్సరంలోనవంబర్ 23 నాడు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెంటారి అను రాకెట్ ను టుంబా యందు విజయవంతంగా ప్రయోగించారు.

1969 ఆగస్ట్ 15న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ను బెంగుళూరు ను ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేశారు.

Categories: Uncategorized
aravellisharma32:
X

Headline

Privacy Settings