Categories: Uncategorized

మన చుట్టూ ఉండే మొక్కలు వాటి భాగాలు

.

మన చుట్టూ ఉండే మొక్కలు వాటి భాగాలు

మన చుట్టూ ఎన్నో మొక్కలు, చెట్లు ఉన్నాయి వాటిని చూస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది .భూమి మీద మనుషులు జంతువులు ఉన్నట్లే చెట్లు మొక్కలు కూడా ఉన్నాయి .వీటిలో కొన్ని చిన్నవి పెద్దవి ఇంకా కొన్ని చాలా పెద్దవిగా ఉంటాయి.ఉన్నట్లు మాదిరిగానే మొక్కలు కూడా ఎన్నో రకాలు ఉంటాయి .

మన చుట్టూ చెట్లు మొక్కలు ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అడవులలో అనేక రకాల చెట్లు ఉంటాయి ఇవి భూమిపై పచ్చదనాన్ని కాపాడతాయి అడవులు భూమ్మీద మొత్తం విస్తీర్ణంలో మూడింట ఒక వంతు ఉండాలి కానీ రానురాను అడవుల విస్తీర్ణం మనదేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో 21 శాతం మాత్రమే ఉన్నాయి అడవుల విస్తీర్ణం తగ్గటం వల్ల పక్షులు జంతువులు వర్షాలు తగ్గి భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి నదులు ఎండిపోతున్నాయి భూ ఉపరితలం వేడెక్కుతున్న సముద్ర మట్టం పెరుగుతున్నదని వాతావరణంలో కాలుష్యం పెరిగి సమతుల్యత దెబ్బతింటున్నది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎట్లా అయితే ఈ భూమి మీద జీవజాలం మనుగడ అంతరించిపోతుంది దీన్ని అధిగమించడానికి ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా అందులో భాగంగానే అటవీ సంపదను కాపాడుకోవాలి. చెట్లను పెంచాలి ఎలా పెంచాలి మరియు వాటి పెరుగుదలకు కావలసిన అనుకూల పరిస్థతులను తీసుకోవాలి.

కుండీలో మొక్కలు
మామిడి, చింత, మర్రి నారింజ వంటి చెట్లు చాలా పెద్దవిగా పెరుగుతాయి వీటిని పెంచడం సాధ్యం అవుతుందా ఇలా పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీలల పెంచడానిక బోన్సాయ్ లేదా వామన వృక్షాలు అని అంటారు

మొక్కలు నాటడానికి ముందే నాటే ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. పాఠశాలలో నిరంతరం పచ్చదనంతో నీడనిచ్చే మొక్కలు కానుగ, వేప లాంటివి నాటాలి. ఇంటి ఆవరణలో నిమ్మ, మామిడి, జామ, సపోటా, అరటి వంటి పండ్ల చెట్లు. పారిజాతం, నందివర్ధనం పూలు, చెట్లు అలాగే కరివేపాకు, కొబ్బరి, మొక్కలు నాటాలి. రోడ్లకు ఇరువైపులా వేప, రావి, మర్రి మొక్కలు నాటాలి

తీగలు, పోదలు పై పెరిగే మొక్కలు

బీర కాకర మళ్లీ మొదలగు మొక్కలు కండరాలు బలహీనంగా ఉండటం వల్ల పందేలపై, చెట్లపై, లేదా తీగల పై ఏదో ఒక ఆధారంపై పెరుగుతాయి. వీటిని ఎగబాకి మొక్కలు అంటారు.

చామంతి మిరప గులాబీ మొదటి భాగం నుండి ఎక్కువ బొమ్మలు గుంపులుగా వస్తాయి .వీటిని పొదలు అంటారు.

చింత రవి మామిడి పెద్దగా విశాలంగా పెరుగుతాయి .వీటిని వృక్షాలు వీటికి దూరంగా ఉండటం వల్ల మనకు కావలసినవి వాటి నుండి లభిస్తుంది. నీడను ఇస్తాయి.

మొక్కలు వాటి భాగాలు


మన చుట్టూ తీగలు, పోదలు వృక్షాలు వంటివి ఉన్నాయి .వాటిలో కొన్ని పూలను ఉన్ని ఇస్తాయి.

మొక్కలలో సాధారణంగా వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, కాయలు వంటి భాగాలు ఉంటాయి. వీటిలో భూమి లోపల కొన్ని ఉంటాయి కాని ఆకులు, పువ్వులు భూమి పై ఉంటాయి.

మొక్కల యొక్క వేర్లు


వరి, జొన్న, మిరప, పత్తి, మొక్క లను వేర్లతో ఉంటాయి.

మొక్కల యొక్క కాండము

నేల పై భాగాన ఉన్న మొక్క భాగాన్ని కాండం అంటారు. ఈ కాండం నుండి కొమ్మలు శాఖలు మొక్కలు వివిధ విభాగాలను ఏర్పాటు ఏర్పడతాయి. మొక్కలు కాండాలు అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని మొక్కల కాండాలు ఉంటాయి. మరి కొన్ని మొక్కల కాండం  మెత్తగా ఉంటాయి .మొక్కలు నిలబడడానికి పోషక పదార్థాలు మొక్క యొక్క అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది.

ఆకులు – పూలు – కాయలు


మొక్కలకు వేర్లు కాండం తో పాటు ఆకులు పువ్వులు కూడా ఉంటాయని తెలుసు.  మొక్కలోని ఆకులో ఆహారం తయారవుతుంది ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణం, దానిలో పత్రహరితం అనే పదార్థం.  పత్రహరితం అనేది రంగు నిచ్చే ఉండడం వల్లనే ఆకుపచ్చగా ఉంటాయి. ఎన్ని ఎక్కువగా ఆకులు ఉంటే మొక్క అంత ఎక్కువగా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. అందుకే మొక్కలు ఉండే ఆకులు తెంప రాదు, అలా ఆకులను తెంపితే  మొక్క సరిగా పెరగదు.
పూవుల మొక్కలు

సూర్యుడి నుండి వచ్చే కాంతి ఒక శక్తి,. ఆ శక్తి గ్రహించి ఆహారాన్ని తయారుచేసుకుంటాయి. దీనిని గింజల ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనకు జంతువులకు శక్తి వస్తుంది. మనకు కావలసిన పండ్లు కూరగాయల్ని మొక్కలు నుండి వస్తాయి. పువ్వులుగా మారడానికి ముందు మొగ్గగా తయారు అయి తర్వాత పువ్వుగా మారుతుంది. ఇది జరగడానికి కొన్ని రోజులు పడుతుంది.  పూలలో కొన్ని ఒకే పూట పూస్తాయి మరికొన్ని గుత్తులు గుత్తులుగా పూస్తాయి.

సాధారణంగా పూలు చలి కాలంలో ఎక్కువగా పూస్తాయి. పూలు రకరకాల రంగుల్లో ఉంటాయి. మరి మనకు కావాల్సిన పండ్లు కూరగాయలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మన ఇంటి ఆవరణంలో లేదా బడి ఆవరణలో రోడ్డు పక్కన మంచి పూలు చెట్లు ఉంటే చూడటానికి ఎంతో బాగుంటుంది .ఆ పూలు చెట్లు మధ్యలో మనసుకు ఉల్లాసంగా ఉంటుంది అలంకరణ కోసం పూజ కోసం కూడా వినియోగిస్తారు.

పూలు- జీవనాధారం


పూల మీద ఆధారపడి జీవించేవారు కూడా ఉన్నారు వాళ్ళు పూలతో వ్యాపారం చేస్తారు.  ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫీ షియా, ఇది ఒక మీటరు వ్యాసంతో నాలుగు కిలోల బరువుతో ఉంటుంది ఈ పువ్వు నుండి కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది ఇది రెండు కిలోమీటర్ల దూరం వరకూ వస్తుంది.

పార్థినియం మొక్కను వయ్యారిభామ అని అంటారు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వాటితో కలిసి మన దేశానికి వచ్చి చేరింది రోడ్డు పక్కనఖాళీ స్థలాల్లో పంటపొలాల్లో ఎక్కడపడితే అక్కడ విపరీతంగా పెరుగుతుంది ప్రస్తుతం మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ కలుపు మొక్క పుప్పొడి వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు కంటి వ్యాధులు చర్మ వ్యాధులు వస్తున్నాయి

మనం ఇళ్లలో తోటల్లో పాఠశాలల్లో తోటలో పెంచుకునే మొక్కలన్నీ నర్సరీల నుండి వస్తాయి వివిధ రకాల మొక్కల ఉత్పత్తి కేంద్రాలు నర్సరీలు అని అంటారు నర్సరీలో మొక్కలను సరఫరా చేస్తారు అటవీశాఖ వారు కూడా వేప, కానుగ, టేకు వంటి మొక్కలను నర్సరీల్లో పెంచి సామాజిక అడవుల పెంపకానికి అవసరమైన మొక్కల్ని సరఫరా చేస్తారు. మన రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గరలోని కడియం నర్సరీలు దేశవ్యాప్తంగా అవసరమయ్యే వివిధ రకాల మొక్కలను సరఫరా చేస్తుండడం విశేషం.

సుమారు ఐదు వేల ఎకరాల్లో ఏర్పాటు చేయబడ్డ 700 నర్సరీలు పూలు పండ్లు అలంకరణ మొక్కలు ఔషధ మొక్కలు పెంచుతున్నారు కొన్ని వేల రకాల మొక్కలు ని మనం చూడవచ్చు
ఎడారి ప్రాంతంలో పెరిగే మొక్కలు చిన్నపాటి కుండీలో పెరిగే బోన్సాయి వృక్షాలు వరకు అన్ని రకాల మొక్కలు ఇక్కడ లభించడం విశేషం ముఖ్యంగాషెడ్ నెక్ట్స్ ఏర్పాటు చేసి నియంత్రిత వాతావరణ పరిస్థితులలో ఈ మొక్కలను పెంచడం ఇక్కడ ప్రత్యేకత మైదాన ఎడారి శీతల తేమ ప్రాంతాల్లో పెరిగే వేలాది రకాల మొక్కలు ఒకే చోట పెరగడం అనేది జీవవైవిధ్యం కడియం నర్సరీలు అతి పెద్ద జీవ వైవిధ్యం గల ప్రాంతంగా మన రాష్ట్రంలోనే ఆశ్చర్యం లేదు రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం అరికట్టడానికి మొక్కలు నాటడం చాలా అవసరం ఇలా పర్యావరణ కాలుష్యం పరిరక్షణకు కడియం నర్సరీలు ఎంతగానో తోడ్పడే ఆనందదాయకం ఇలాంటి నర్సరీలను మనం తప్పక వాడాలి.
చెట్ల ప్రయోజనాలు చల్లని గాలిని ఇస్తాయి గాలిలో తేమను ఇస్తాయి చెట్లు నీడ నిస్తాయి చెట్లు పూలు పండ్లు ఇస్తాయి చెట్లు వర్షాలు రావడానికి దోహదపడతాయి వరదలను నేల కోతను అరికడతాయి ఎన్నో జీవులకు ఆశ్రయిస్తాయి ఎన్నో జీవులకు ఆహారం ఇస్తాయి చెట్లు మనం పీల్చుకునే ఆక్సిజన్తో చెట్ల నుండి వస్తుంది పచ్చదనం మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి ఆదాయాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి

కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్

మొక్కలు నాటడం వాటి సంరక్షణ ఎలా చేపట్టాలి తెలుసుకోవాలి మొక్కలు ఎక్కడ నుండి తెచ్చుకోవాలి ఎవరు ఇస్తారు అని అనుమానం కలుగుతుంది కొందరు స్థానికంగా దొరికే మొక్కలు నాటారు మన పాఠశాలలో పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వంటివారు గ్రామాలలో పాఠశాలలు ద్వారా పని చేస్తున్నారు

మొక్కలు నాటండి వాటితో బంధాన్ని అనుబంధాన్ని పెంచుకోండి జీవనానికి కారణమైన గాలి నీరు ప్రకృతిని కాపాడుకోవట మన బాధ్యత. చెట్టు తోనే మన జీవితం ముడిపడి వుంది. మొక్కలు నాటడం సంరక్షించుకోవడం స్వచ్ఛమైన ప్రకృతిని పిల్లలకు అందించడం వంటి అంశాలు పిల్లలకు పెద్దలకు గుర్తు చేస్తున్న సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇది ప్రధానంగా కాపాడుకోవడం కోసం ఏర్పడింది పర్యావరణం పట్ల అవగాహన పెంచి హరిత యజ్ఞంలో భాగస్వాములను చేస్తూ కొన్ని పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు పంపిణీ చేసింది. ఒక్కొక్క విద్యార్థికి ఐదు మొక్కలు చొప్పున ఇచ్చారు. కావున మన బాధ్యతగా మొక్కలను నాటుదాం.
Hari Shankar Sharma

View Comments

Recent Posts

బాలల హక్కుల పరిరక్షణ మరియు అభివృద్ధి Protection, and development of children’s rights

బాలల హక్కులు Children's rights నేటి బాలలు, రేపటి భావి భారత పౌరులు. నేటి పిల్లలే రేపటి పెద్దలు. రేపటి…

2 months ago

ప్రపంచంలో అనేక ఖండాలు -భారతదేశం మరియు మహా సముద్రాలూ

ఖండాలు -మహా సముద్రాలూ మరియు భారతదేశం దేశాలు ఉన్న విశాల భూభాగాన్ని మనం మన సౌలభ్యం కోసం సాధ్యమైనంత వరకు…

4 months ago

అంతరిక్ష రంగం మరియు ప్రయోగాలు

అంతరిక్ష రంగం భూమి చుట్టూ ఉన్న ప్రదేశమును అంతరిక్షం లేదా ఖగోళం లేదా రోదశి అని అంటారు. దీని గురించి…

6 months ago

వాతావరణం మరియు గాలి

వాతావరణం అంటే ఏంటి? మన చుట్టూ ఉండే గాలే వాతావరణం. ఈ గాలిలో అనేక వాయువులు, దుమ్ము, దూళి, నీటి ఆవిరి…

7 months ago

అనేక రకాల శక్తి రూపాలు మరియు వాటి ఉపయోగాలు (Many form of Energy and uses)

శక్తి (Energy)     పని చేయగల సామర్థ్యాన్ని శక్తీ అనీ పిలుస్తారు. పని, శక్తి రెండూ ఒకే ప్రమాణం కలిగి…

7 months ago

రక్త ప్రసరణ వ్యవస్థ మరియు రకాలు

రక్తం, గుండె మరియు ప్రసరణ వ్యవస్థ రక్తనాళాలను, హృదయాన్ని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. రక్త ప్రసరణను మొదటిసారిగా…

8 months ago